Welcome to your Adhyathmika Quiz 19
శోభనాచలంపై వెలసిన దేవతా మూర్తి
ఒక నాయకుడి ప్రతీ మాటను, చర్యను సమాజం నిరంతరం గమనిస్తూ ఉంటుంది, దానినే ఆచరిస్తూ ఉంటుంది. అందుకే త్రికరణశుద్ధిగా జీవించిన నాయకుడు తరతరాలకూ ఆదర్శమౌతాడు. ఈ విషయాన్ని తెలిపే భగవద్గీత శ్లోకం
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో మూల విరాట్టుకు ప్రధాన ద్వారానికి మధ్యలో ఉండే వెండి స్థంభం
పగలు రాజుగా, రాత్రి రాక్షసుడిగా జీవించాలని వశిష్టుని శాపం పొందిన రాజు
దక్షిణామూర్తి స్వరూపం ఏ ముద్రలో దర్శనమిస్తుంది?
శ్రీమహావిష్ణువు శంఖం నుండి ఉద్భవించిన రాక్షసుడు
రత్నాలు (gems), వాటి లక్షణాలు, ఉపయోగాలు, నాణ్యతా ప్రమాణాలు తదితర విషయాలను విశదీకరించిన పురాణం
తిరుమల ఆలయంలో తిరుమంజనం సేవ ఎప్పుడు నిర్వహిస్తారు
ధన్వంతరి ఏ దేవతా స్వరూపం?
కాశీలో గంగా హారతి నిర్వహించబడే ప్రదేశం