Welcome to your Adhyathmika Quiz 18
గాయత్రి మంత్రం లో ధ్యానింపబడే దేవతా స్వరూపం
సంపద కలిగిన ప్రతీ ఒక్కరూ ఐశ్వర్యవంతులు కాలేరు, తమవద్ద ఉన్న సంపదను సత్కర్మలకు, పుణ్యకార్యాలకు వినియోగించిన వారే ఐశ్వర్యవంతులు అనే అర్ధాన్ని స్ఫురింపజేసే భగవద్గీతా శ్లోకం
అనంతపద్మనాభ స్వామి ఏ దేవతా స్వరూపం?
సామజవరగమన అని త్యాగరాజుచే కీర్తింపబడిన వారు
సాధనతో మానవులు ఓంకారనాదాన్ని అనుభవించగలిగే సందర్భం
రత్నాచలం కొండపై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడు
సరస్వతి నమస్తుభ్యం శ్లోకం ఎవరు రచించారు?
చిన్న తిరుపతిగా పిలవబడే ద్వారకా తిరుమలలో శ్రీనివాసుడు కొలువైన కొండ
వృకోదరుడనే పేరు ఎవరికి ఉంది?
విశ్వామిత్ర సృష్టి అని దేనిని అంటారు?
Quiz chaala baagundi aadyatmikanga andaru yedagadaniki manchidi.