Display Image Kapil Kapil Business Park

Welcome to your Adhyathmika quiz 12

ఇస్కాన్ వ్యవస్థాపకుడు ?

ఎంతో విస్తారమైన విషయ విజ్ఞానం కన్నా - ఆ జ్ఞానమంతా భగవత్ప్రసాదం అని తెలుసుకొనడమే అసలైన జ్ఞానం అని తెలియజేస్తున్న గీతా శ్లోకం

అభ్రసదసి అని ఏ క్షేత్రానికి పేరు?

కుజుడి జన్మస్థలంగా చెప్పబడిన ప్రదేశం

శ్రీరాముడు ప్రతిష్టించిన పంచారామ క్షేత్రం

దైవ స్వరూపుడుగా పూజించబడిన సత్యసాయి బాబా స్థాపించిన ముఖ్యమైన మందిరాలు

పంచమాధవ క్షేత్రాల లో ఒకటైన కుంతీ మాధవ ఆలయం ఏ క్షేత్రంలో ఉంది?

అల వైకుంఠపురంబులో నగరిలో... ఎవరి రచన?

తిరుచానూరు పూర్వనామం

దేవదేవం భజే దివ్య ప్రభావం - ఏ దేవతా రూపాన్ని స్తుతిస్తూ రచించబడిన కీర్తన?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *