Welcome to your Adhyathmika quiz 11
ధనుర్మాస ప్రారంభానికి ఆధారం
జయాపజయాలు మానవ జీవితంలో అత్యంత సహజమైనవనీ, తాత్కాలికమైనవీ తప్పించుకోలేనివనీ వివరించే భగవద్గీత శ్లోకం
తిరుమల కొండపై ప్రస్తుతం ఉన్న పుష్కరిణి గతంలో ఎక్కడ ఉండేదని చరిత్రకారులు చెపుతారు?
లలితా సహస్రనామ స్తోత్రం లోని 159వ పంక్తిని ఎలా చదవటం సరైన పద్ధతి?
"గరుడగమన తవ" స్తోత్రాన్ని రచించిన వారు
భారతీయ వైద్య శాస్త్రానికి ఎంతో విజ్ఞానాన్నందించి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ కి పితామహుడిగా పేరు పొందినవారు
"అజ్ఞానాంధకారంతో, నిరంతరం అనుమానాలతో, సందేహాల తో జీవించే వాడు తాను సుఖశాంతులకు దూరమవటమే కాకుండా సమాజాన్నీ అయోమయానికి, అశాంతికి గురి చేస్తాడు" –– అని తెలియజేసే భగవద్గీత శ్లోకం
శాస్త్ర ప్రమాణాలను అనుసరించి బొట్టు లేదా తిలకధారణ చేయుటవలన ప్రయోజనం
దేశీయ ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండుటకు కారణం