Display Image Kapil Kapil Business Park
Spread the love

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచి పోలేని ఒక తీయని అనుభూతి కానీ పేదరికం వల్ల ఆ అనుభూతి ని కోల్పోతున్నారు.
మన ఆర్య వైశ్యలకు ఉన్న ఆత్మాభిమానం వల్ల సహాయం అడగానికి సంకోచిస్తారు.
అలాంటి పేద అర్యవైశ్యుల కలల్ని సాకారం చేయడానికి 2 ఆర్య వైశ్య సంస్థలు పాటుపడుతున్నాయి.

1.శ్రీ వాసవీ ఆర్యవైశ్య ఉచిత కళ్యాణసేవ సంస్థ

2.2. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం.జగన్ గూడా

మీ వంతు బాధ్యత గా ఈ సమాచారం
అవసరం అయిన వారికి చెరవేయడమే..

ఈ రెండు సంస్థలే కాక ఇంకా ఎవరైనా పేద ఆర్య వైశ్యుల వివాహానికి సాయపడుతున్నటైయితే వారి వివరాలు 8125766155 నెంబర్ కి whatsup ద్వారా తెలియచేయండి . ఈ website lo పొందుపరుస్తాము.

In a heartening display of community spirit and generosity, the Sri Vasavi Arya Vaisya Free Matrimonial Service Organization has emerged as a beacon of hope for Arya Vaisya families in Hyderabad. This noble initiative, operating under the auspices of the Arya Vaisya Sangham, Vasavi Colony, embodies the true essence of compassion and solidarity within the community.

Led by esteemed individuals like Sri Gaurishetti Chandrashekar, Sri Jagini Srinivas, Sri Tammana Sridhar, and Sri Dhachepalli Srinivas, the organization has been instrumental in facilitating matrimonial alliances without the burden of financial constraints. Their dedication and tireless efforts have brought smiles to the faces of countless families, making dreams of a traditional wedding a reality.

With the organization’s headquarters located at the Vasavi Spiritual Center on Road No. 6, Vasavi Colony, Hyderabad, it has become a symbol of hope and unity for the Arya Vaisya community. Through their selfless service, they have created a platform where families can come together in celebration of love and togetherness.

The Sri Vasavi Arya Vaisya Free Matrimonial Service Organization has gone above and beyond to ensure that every couple embarking on the journey of marriage receives the support and blessings they deserve. With a track record of arranging weddings for 102 couples, they have proven to be a pillar of strength for the community.

In the words of Sri Gaurishetti Chandrashekar, the organization’s honorable chairman, “Our mission is not just about arranging marriages; it’s about fostering bonds of kinship and camaraderie within our community. We believe that every individual deserves to celebrate their love in a way that reflects our rich cultural heritage.”

As we applaud the efforts of the Sri Vasavi Arya Vaisya Free Matrimonial Service Organization, let us also take a moment to appreciate the spirit of giving and compassion that defines the Arya Vaisya community. Together, we can continue to spread love, joy, and harmony, making our community stronger and more united than ever before.

1.శ్రీ వాసవీ ఆర్యవైశ్య ఉచిత కళ్యాణసేవ సంస్థ

(ఆర్యవైశ్య సంఘం, వాసవీ కాలనీ అనుబంధ సంస్థ)

(Regd. No.: 62 of 2016)

వాసవీ ఆధ్యాత్మిక కేంద్రం, రోడ్ నెం. 6, వాసవీ కాలనీ, హైదరాబాద్-500102.

గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరిశెట్టి చంద్రశేఖర్ 25: 99494 58888

అధ్యక్షులు శ్రీ జగిని శ్రీనివాస్ 25: 9396633111

ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మన శ్రీధర్ ໖໖: 9440235526

కోశాధికారి శ్రీ ధాచేపల్లి శ్రీనివాస్ ໖໖: 9866319551

ఆర్యవైశ్య బంధు మిత్రులకు “శ్రీ వాసవి ఆర్య వైశ్య ఉచిత కళ్యాణ సేవా సంస్థ” నుండి శుభసమాచారం

ఆర్థిక స్తోమతలేని ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన వధూవరులకు ఉచితంగా వివాహాలు జరిపించి, వారిని ఒక్కటి చేయడానికి ఎంతో ఉత్సాహంతో 102 మంది శాశ్వత సభ్యులతో (ట్రస్ట్) “శ్రీ వాసవి ఆర్య వైశ్య ఉచిత కళ్యాణ సేవా సంస్థ” ను ఆర్యవైశ్య సంఘం, వాసవీ కాలనీ (అష్టలక్ష్మి దేవాలయం దగ్గర), కొత్త పేట, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినది. మీ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో అన్ని ఆర్యవైశ్య సంఘములలో మరియు వాసవి సంస్థలలో ఎవరైనా నిరుపేద ఆర్యవైశ్య వధూవరులు ఉన్నచో మేము ఉచితంగా వివాహం జరిపించ దలచినాము. ఇట్టి సమాచారం మీ సభ్యులకు, సంస్థలకు తెలియ చేసి మాకు సమాచారం ఇచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకొనగలరని విన్నవించుకొంటున్నాము.

సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వివాహానికి కావలసిన వస్తువులు కల్పించి ఘనంగా వివాహం జరిపించెదము.

వధూవరుల బంధుమిత్రులకు భోజనాలతో పాటు వివాహ ఏర్పాట్లన్నింటిని సంస్థనే ఉచితంగా సమకూరుస్తుంది.

ప్రతిపాదన మీ వంతు వివాహం జరిపించడం మా వంతు.

2. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం

(Reg No:2420/82)

గ్రా : జగన్ గూడా, మం: శామీర్ పేట, జిల్లా రంగారెడ్డి 500078

మణిగండ్ల కృష్ణయ్య గుప్త 9948580372

వివహ ట్రస్ట్ చైర్మెన్ అధ్యక్షులు, ఆర్య వైశ్య సంఘం

మాజీ అధ్యక్షులు :

చందా నాగభూషణం గుప్త 9848050619

ప్రధాన కార్యదర్శి :

భవనాసి సత్యనారాయణ గుప్త : 9849132475

కోశాదికారి :

కోవూరి విశ్వేష గుప్త: 9393929142

సహాయ కార్యదర్శి:

కోవూరి రమేష్ గుప్త :9490118387

సలహాదారులు :

బెజగం వీరయ్య గుప్త, కోవూరి రాజయ్య గుప్త, కందుకూర రమేష్ గుప్త, గంగ రవీందర్ గుప్త భవనాసి వెంకయ్య గుప్త:

ఉపధక్షులు :

మంచికంటి నాగచెంద్రయ్య గుప్త: 98495756275

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య ఉచిత వివాహ చారిటబుల్ ట్రస్ట్.

గ్రా : జగన్ గూడా, మం: శామీర్ పేట, జిల్లా రంగారెడ్డి 500078.


free marrage


Spread the love

By Admin

10 thoughts on “Sri Vasavi Arya Vaisya Free Matrimonial Service: Celebrating Love and Unity”
    1. Thanks for your suggestion Savithti GR Garu,

      It is under process we will update soon. Please share our app to all our arya vyshyas.

      1. It is really great job if arya vyshya Matrimony can bring it to same app.
        It is really a great service.

  1. మన వాళ్లు నడుపుతున్న media, daily, vara, మాస పత్రికలను కుడా పరిచయం చెయ్యగలరు. ముఖ్య మైన కార్యక్రమం చేపట్టేప్పుడు ప్రచారం జరిపించండి. వాసవి అమ్మ వారి గుళ్లను ఎక్కువగా కట్టాలి. ఆ గుళ్లకు ఎవరి స్తోమతకు తగ్గట్లుగా విరాళాలు సేకరించాలి. వృద్ధులు కు వసతి,విదేశాల్లో ఉన్న పిల్లల పెద్దలకు వసతి, భోజనం మొదలగు విషయం ల పై శ్రద్ద చుపాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *