ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం మదర్స్ డే పోటీ – ఒక అనురాగపూరిత సందర్భం
అమ్మ… ఒక మాటలో కొలతలు లేని ప్రేమను, త్యాగాన్ని, అనురాగాన్ని సంకేతించే పదం. ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం (WAM AP STATE MAHILA VIBHAG) ఈ మదర్స్ డే నాడు అమ్మలను గౌరవించడానికి ఒక అద్భుతమైన పోటీని నిర్వహిస్తుంది.
“తరతరాల అమ్మ” అనే ఈ పోటీలో పాల్గొను వారు తను అమ్మలగాను, అమ్మమ్మలగాను లేదా తమ కూతుర్లను తమలాగా తయారు చేసి, ఆ ఫొటోలను గ్రూప్లో #WAM Mothers Day హ్యాస్ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. ఈ పోటీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వనితలకు మాత్రమే పరిమితం. పోటీలో ఉత్తమ రెండు ఎంట్రీలకు బహుమతులు ఉంటాయి.
WORLD ARYA VYSYA MAHASABHA
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం
WAM AP STATE MAHILA VIBHAG MOTHERS DAY COMPETITION
తరతరాల అమ్మ… ఈపోటీలో పాల్గొను వారు చేయవలసినవి..
- మీ అమ్మాయిని మీలాగ లేదా మీ అమ్మ లేదా అమ్మమ్మలా తయారు చేయాలి.
- మీ ఫొటోతో పాటు వారి ఫొటోలను జతచేసి గ్రూప్లో # WAM Mothers Dayహ్యాస్ట్యాగ్ పోస్ట్ చేయాలి
- . మీకు అమ్మాయి లేకపోతే మీరే మీలాగ లేదా మీ అమ్మ లేదా అమ్మమ్మలాగ తయారు అయి ఆ ఫొటో అయినా పంపవచ్చు
- ఒకరు ఎన్ని తరాల అమ్మన్ని అయినా ప్రెజెంటేషన్ చేయవచ్చు
- ఒకరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు పెట్టరాదు.
- ఈ పోటీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వనితలకు మాత్రమే
- ఈ పోటీలలో ది బెస్ట్ రెండు ఎంట్రీలకు రెండు బహుమతులు ఉంటాయి.
- ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొని అమ్మతరాన్ని తీర్చి దిద్దండి
- పాల్గొన దలచిన వారు ఈ క్రింది నంబరుకు మే 15, 2024 లోపు మీ ఫొటోను పంపవలెను
ఈ పోటీ ద్వారా, WAM మహిళా విభాగం అమ్మల ప్రేమను, వారి త్యాగాన్ని, మరియు వారి అనురాగాన్ని గౌరవించడంలో తమ సంకల్పం చాటుతుంది. అమ్మలు మన జీవితాలలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తారు, వారి ప్రేమ మరియు బలిదానాలు మనకు అమూల్యమైనవి.
పోటీలో పాల్గొన దలచిన వారు మే 15, 2024 లోపు తమ ఫొటోలను క్రింది నంబరుకు పంపవలెను:
Modadugu Vijaya Lakshmi, WAM AP Mahila Vibhag Andhra Pradesh State Secretary North PH: 9246187919
ఈ పోటీ ద్వారా, అమ్మలను గౌరవించడం మరియు వారి ప్రేమను పంచడం ద్వారా మన సమాజంలో అమ్మల పాత్రను మరింత గొప్పగా చేయడంలో WAM తన భాగం వహిస్తుంది. మనందరం ఈ పోటీలో పాల్గొని, అమ్మల ప్రేమను మరియు త్యాగాన్ని గౌరవించడంలో మన సంకల్పం చాటుదాం.
Celebrating Generations of Love: The WAM AP State Mahila Vibhag Mother’s Day Competition
The World Arya Vysya Mahasabha (WAM) Andhra Pradesh State Mahila Vibhag is hosting a unique Mother’s Day competition that honors the timeless bond between mothers, daughters, and grandmothers. This event is not just a celebration but a tribute to the generations of women who have shaped our lives with their love, sacrifice, and wisdom.
Competition Details:
- Participants are encouraged to dress up their daughters, themselves, or their mothers/grandmothers in a style that reflects their own or that of their elders.
- A photograph capturing this resemblance should be posted in the group with the hashtag #WAMMothersDay.
- Those without a daughter can participate by dressing up themselves and sharing their photo.
- The competition is open to multiple generations, allowing for a presentation of any number of maternal figures.
- Each participant is limited to one post to ensure fairness.
- This competition is exclusively for the women of the Arya Vysya community in Andhra Pradesh.
- The best two entries will be honored with prizes, celebrating the best representation of maternal heritage.
- Participants are invited to join in this competition and pay homage to their maternal lineage.
Submission Deadline:
- Interested participants must send their photos to the following contact by May 15, 2024:
Modadugu Vijaya Lakshmi, WAM AP Mahila Vibhag Andhra Pradesh State Secretary North, Phone: 9246187919
This Mother’s Day competition by the WAM AP State Mahila Vibhag is a heartfelt initiative to recognize the enduring legacy of maternal figures in our society. It’s an opportunity to showcase the cultural heritage and the unspoken narratives of love and nurturing passed down through generations. Let’s come together to celebrate and honor the essence of motherhood that has been the cornerstone of our families and communities.