Aryavysya Avadhuta: The Vedic Odyssey of Burle Ranganatha Babu
మన భారత భూమి వేద భూమి. సంస్కృతి ,సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక భావనకు, ధర్మస్వరూపంనకు పెట్టింది పేరు. దాదాపు ఐదువేల సం.రాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జును డుకు ఉపదేశించిన భగవద్గీత ద్వారా మనకు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల నిర్దేశత్వం చేసారు.…