From Basics to Code: Aryavysya Community’s Free Tech Program Empowers Nizamabad Youth
నిజామాబాద్ లో ఆర్యవైశ్య సంఘం, గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ కలిసి నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభం! యువతకు MS-Office, Python Programming లో నైపుణ్యం నేర్చుకోవడానికి అద్భుత అవకాశం! నిజామాబాద్ లో ఆర్యవైశ్య సంఘం మరియు గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్…