ప్రస్తుత తరుణంలో కొన్ని ఆర్యవైశ్య సంస్థల్లో ఒక రకమైన సంక్షోభాన్ని చూస్తున్నాం. నిజానికి మనకున్న సంస్థలలో మన ఆర్యవైశ్య జాతికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా….అని చిన్న సందేహం. దీనిపై ఒక సమగ్రమైన సర్వేను మన Vaasavi.net website ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంస్థల్లో ఎంతవరకు వివిధ సందర్భాల్లో ఆర్యవైశ్యులకు ఉపయోగపడుతున్నాయో… మీరే చెప్పండి…
ఈ సర్వేను మీరు పూర్తి చేసి అన్ని ఆర్యవైశ్య గ్రూపులకు, మీ బంధు మిత్రులకు షేర్ చేయండి.
సర్వే యొక్క పూర్తి సమగ్రమైన విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు మళ్లీ వస్తాo సదా వాసవి మాత సేవలో…