ఆర్యవైశ్యులంటే చప్పున గుర్తుకొచ్ఛేది నిజాయితీ పరుడని, తన సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యాలకుపయోగిస్తాడని, అన్ని దానాలకన్న అన్నదానమే శ్రేష్టమని నమ్ముతాడాని. దేవాలయాల్లో దైవదర్శనం చేసుకున్న ఆర్యవైశ్యులకు భోజన సదుపాయము కల్పించాలన్న ఉద్దేశ్యముతో భారత దేశంలో సుమారు అన్ని దేవాలయాల పరిసరాల్లో ఆర్య వైశ్య నిత్యాన్న సత్రాలను ఏర్పరచి వారికి షడ్రతోపేతమైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.
కావున దేవాలయాలకెళ్లే ప్రతి ఆర్యవైశ్యుడు ఆర్యవైశ్య సత్రాల్లో భోజనం చేయలనుకుంటాడు, కానీ సత్రాల అడ్రస్ తెలీక దగ్గరలోనున్న ఏ హోటల్లోనో భోజనం ముగిస్తుంటారు. ఆర్యవైశ్యులందరికి తెలియడానికి భారత దేశంలోని సుమారు అన్ని సత్రాల వివరాలు ఇచట పొందుపరుస్తున్నాము.
ఇక్కడ ఇచ్చిన సత్రం వివరాలలో మీకు తెలిసిన వివరాలు ఏదైనా మిస్ అయితే మాకు తెలిచేయండి ఇక్కడ అప్డేట్ చేస్తాము. వివరాలని కామెంట్ రూపంలో తెలియ చేయండి, లేదా sriguru459@gmail.com కు పంపండి.
The Arya Vaishyas are recognized for their devoutness, as they allocate a significant portion of their earnings towards religious endeavors, prioritizing the act of anna daanam (food donation) above all other forms of charity. With the intent of offering sustenance to Arya Vaishyas seeking divine blessings at temples, arrangements are made for daily meals in nearly all temple premises across India.
Consequently, every Arya Vaishya visiting these premises aspires to partake in these meals, although they often find that they have concluded by the time they arrive. In order to disseminate information to Arya Vaishyas nationwide regarding the specifics of these meals in nearly all temples, we endeavor to keep this information updated.
Kindly inform us if any details are lacking or if you have any updates by leaving a comment below or reaching out via email at sriguru459@gmail.com.
వాసవి సత్రం, శ్రీశైలం , కర్నూలు జిల్లా
ఫోన్ నంబర్స్ : 08524-287140, 9440624150
వాసవి విహార్ , శ్రీశైలం , కర్నూలు జిల్లా
8500124154, 08524-288114
అఖిలభారత శ్రీశైల క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం , శ్రీశైలం
08524-287158, 9490197035
మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, దిగువ అహోబిలం
9491412192, 08519-252015
శ్రీమత్ పెద్ద అహోబిళ ఆర్యవైశ్య అన్నసత్రం, ఎగువ అహోబిళం
08519-220036, 040-23313796, 9440205489
ఆర్యవైశ్య సేవా సంఘం, మంత్రాలయం
08512-279436
శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆర్యవైశ్య అన్నదాన సత్రం , సుబ్బారాయుని కొత్తూరు , కర్నూలు జిల్లా
9440290468, 9885107302
శ్రీఓంకార క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్రం సంఘం , బండి ఆత్మకూరు, కర్నూలు జిల్లా
9440290468, 9885107302
శ్రీ యాంగంటి ఉమామహేశ్వర వాసవి సేవా సంఘం, యాగంటి, బనగానపల్లె (మం), కర్నూలు జిల్లా
08514-243184, 9290262489, 944069937
శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ, యాగంటి, కర్నూలు జిల్లా
08515-200159
శ్రీ చౌడేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, నందవరం, కర్నూలు జిల్లా
9866278871
కొలనుభారతి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కొలనుభారతి క్షేత్రం, శివపురం, కొత్తపల్లి , కర్నూలు జిల్లా
9505604411
శ్రీనివాస మంగాపురం ఆర్యవైశ్య అన్నదాన సమాజం, శ్రీనివాసమంగాపురం, చిత్తూరు జిల్లా
0877-220784, 9701461152
శ్రీకాళహస్తి వాసవి నిత్య అన్న సంతర్పణ సంస్థ, శ్రీకాళహస్తి
08578-220784, 9701461152
శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్టు, సన్నిధి వీధి, కార్ పార్కింగ్ ఎదురుగా, శ్రీకాళహస్తి
9948110918, 08578-220009
శ్రీవారి సన్నిధి, శ్రీ కాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, తిరుపతి
9989312438, 9849517012
వాసవీ నిలయం, ఉప్పుటూరి యతిరాజులు శెట్టి ట్రస్ట్, కొత్తవీధి, తిరుపతి
0877-2250030, 0877-2253612
శ్రీ తిరుమల-తిరుపతి బాలాజీ ఆల్ ఇండియా ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం(అత్తులూరి ట్రస్టు), తిరుపతి
0877-2224441, 9849296456, 9849047208
వాసవీ భవన్, తిరుమల
0877-2277682, 0877-2279327, 9440624151
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమము మరియు నిత్యాన్నదానం, కొత్తవీధి, తిరుపతి
0877-2250983
అఖిల భారత్ కాణిపాకం క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం, కాణిపాకం
08573-281212, 9490197036
శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నదాన సత్రం ట్రస్టు, కాణిపాకం
08573-281484, 9246480001
అరగొండ శ్రీ వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, అరగొండ, చిత్తూరు జిల్లా
9440044118, 08572-228207
శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవ సమాజం, అలివేలుమంగాపురం , తిరుచానూరు
0877-6577658, 9052240767
శ్రీ వాసవీ పద్మావతి ఆర్యవైశ్య అన్నదాన సత్రం, సన్నిధి వీధి, అలివేలు మంగాపురం, తిరుచానూరు
8801373122, 9160248747
శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ధర్మపురి ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నసత్రం, ధర్మపురి,కరీంనగర్ జిల్లా
08724-273201, 9676203264
శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సంఘం, వేములవాడ
08723-236207, 236208
శ్రీ భక్తంజనేయ స్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం ట్రస్ట్, ముత్యంపేట(కొండగట్టు క్రింద), కరీంనగర్ జిల్లా
9247411390, 9441618249
శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, మహాదేవ్ పూర్ మండలం, కాళేశ్వరం
9603507948
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర శ్రీ వాసవీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా
9848423034
శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, (మెదిశంకరయ్య), కాళేశ్వరం
9440617676
శ్రీ వీరభద్రస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కొత్తకొండ, కరీంనగర్ జిల్లా
08727285092
శ్రీ భక్త వీరాంజనేయ క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం, అగ్రహారం, వేములవాడ(మం), కరీంనగర్ జిల్లా
9247897351, 9441757888
శ్రీ వీరభద్రస్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నసత్రం, బొంతపల్లి, రంగారెడ్డి జిల్లా
9705056900
చిల్కూరు వెంకటేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం, చిల్కూరు, రంగారెడ్డి జిల్లా
9912302123, 8497910870
శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం సంఘం, కీసరగుట్ట, రంగారెడ్డి జిల్లా
9948428354
శ్రీ కన్యకా పరమేశ్వరీ అన్నసత్రం కమిటి, శివాలయం వీథి, విజయవాడ
0866-2423497
శ్రీ విజయవాడ అన్నదాన సమాజం, బ్రాహ్మణ వీధి, విజయవాడ
0866-5515005
కుసుమ హరనాధ మందిర సేవా సమితి, కొత్తగూళ్ల వద్ద, విజయవాడ
0866-2569795
శ్రీ దుర్గామల్లేశ్వర వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, పాతబస్తీ, అర్జున వీధి, విజయవాడ
9885185499
శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం, వేదాద్రి, కృష్ణా జిల్లా
9247216629
శ్రీ విస్సంశెట్టి రామబ్రహ్మం అనసూయ నిత్యాన్నదాన ట్రస్టు, మోపిదేవి, కృష్ణాజిల్లా
08671-257215, 9030235116, 9492713414
ఆర్యవైశ్య నిత్యాన్నదాన సమాజము, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా
08819-247642
అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టు, వాసవీ శాంతిధామం, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా
08819-246252, 248686, 9912018818
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య అన్నదాన సంఘం, ద్వారకాతిరుమల, పశ్చిమగోదావరి జిల్లా
08829-271523,271996
శ్రీ ముక్కమల మహాక్షేత్ర శ్రీ అన్నపూర్ణా నిత్యాన్నదాన సమాజము, ముక్కమల, పశ్చిమగోదావరి జిల్లా
9848513939, 9705929318
అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా
94948313198, 08008877238, 9493552030
శ్రీ పాండురంగ అన్నదాన సమాజం, నెల్లూరు
0861-2328427
శ్రీ వాసవీ వీరబ్రహ్మేంద్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం, బ్రహ్మంగారి మఠం , కడపజిల్లా
08569-286144, 9966290473
శ్రీ వాసవీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, పుష్పగిరి క్షేత్రం, కడపజిల్లా
8790589448
శ్రీ వాసవీ జ్యోతి నరసింహ కాశీనాయక ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం, కాశీనాయక క్షేత్రం, కడపజిల్లా
09441154662, 07780330527
శ్రీ పోణతల మల్లికార్జునస్వామి ఆర్యవైశ్య వాసవీ కార్తీక సమారాధన సంఘం, పోణతల, కడపజిల్లా
09440651614
గండి వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, గండి క్షేత్రం, కడపజిల్లా
9441010994
వాసవీ నివాస్, పుట్టపర్తి, అనంతపూర్ జిల్లా
08555-287240, 287440, 9440624152
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య సత్రం, పంపనూరు, అనంతపురం జిల్లా
9493423740
శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్ర సముదాయం, కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపూర్ జిల్లా
08552-202483, 9491137875
సిద్దేశ్వరస్వామి అన్నదాన సమాజము, హేమావతి, అనంతపురం జిల్లా
09141406606, 9845820023
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం , వారణాసి, ఉత్తరప్రదేశ్
0542-2400076, 2455087, 08335332133
శ్రీ కాశీ ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రంఎం వారణాసి
0542-2451534, 09936443603
శ్రీ కాశీ వైశ్య సత్రం సంఘం(గుంటూరు వారిది) వారణాసి
0542-2452947
శ్రీ హేమ సాయిరామ్ అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్టు, వారణాసి(సైకిల్ స్వామి)
09598526301, 09795169495
శ్రీ వాసవీ గంగా గోదావరి నిత్యాన్న సేవా సంఘం, వారణాసి
0542-2450236
సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి, వారణాసి
0542-2450066, 09616791139
వాసవీ సదన్, వారణాసి
0542-2410106, 07376507096, 07317545130
జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్, వారణాసి
09235302102, 08318387916
అఖిలభారత వాసవీ కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం, వారణాసి
0542-2275124
శ్రీ వాసవీ కాశీ అన్నపూర్ణ విశ్వనాధ ఆర్యవైశ్య నిత్యాన్న ట్రస్ట్, వారణాసి
08960562667, 0542-2390730
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్ట్, వారణాసి
09532698102, 0542-2391002
హ్యసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, బాసర, ఆదిలాబాద్ జిల్లా
08752-255521, 9440577159, 8019763315, 8019270036
సరస్వతి ఆర్యవైశ్య నిత్యాన్న దానసత్రం, బాసర , ఆదిలాబాద్ జిల్లా
08752-255888, 9849059327
శ్రీ సత్యనారాయణస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, గుడెంగుట్ట, ఆదిలాబాద్ జిల్లా
9949008956, 9849233420
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా
08685-236670, 236675
శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం, మట్టపల్లి
08683-227622, 9441369535, 8008370668, 9491369535
శ్రీ శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదానం ట్రస్టు, చెరుగుగట్టు, మార్కెట్ పల్లి మండలం , నల్గొండ జిల్లా
9705341962, 9949179577
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవీ నిత్యాన్నసత్రం, సురేంద్రపురి, యాదగిరిగుట్ట దగ్గర , నల్గొండ జిల్లా
9848363533, 9553777888
అఖిలభారత ఘటికాచల క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సమాజం, షోళంగర్, తమిళనాడు
04172-262378
శ్రీ రామేశ్వర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నసత్రం, రామేశ్వరం
09600441938, 09486922153, 09787198460, 04573-222701
శ్రీ రంగనాథ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాత గోష్టి, శ్రీరంగం,తమిళనాడు
0431-6459297, 2433997, 9440185820, 09245229666
శ్రీ రామానుజ కూటము, చిన్నకాంచీపురం (కాంచి)
044-27267157
భగవత్ రామానుజకూటము, శ్రీరంగం, తమిళనాడు
0431-2435054
శ్రీరంగనాధ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాతగోష్ఠి, విష్ణుకంచి, తమిళనాడు
09367163920
డాక్టర్ కె రోశయ్య వృద్ధాశ్రమము, శ్రీరంగనాథ నిలయం, నిత్య అన్నదాన సత్రం, శ్రీరంగం, తమిళనాడు
0431-4011177, 08056832683
శ్రీ అరుణాచల అన్నక్షేత్రం, అరుణాచలo, తమిళనాడు
09751356166, 0985199979
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యా అన్నదాన సమాజం, రామతీర్ధం, ప్రకాశం జిల్లా
08592-272585
శ్రీశ్రీనారాయణస్వామి క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం, కోవిలంపాడు, ప్రకాశం జిల్లా
9440323055
వెలుగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం, వెలుగొండ, ప్రకాశం జిల్లా
08499-248240
శ్రీ నెమలిగుండ్ల రంగనాయకులు స్వామి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, నెమలిగుండ్ల, ప్రకాశం జిల్లా
08121579890, 9440596263
అఖిల భారత ఆర్యవైశ్య వృద్ధ మరియు నిత్యాన్నదాన సత్రం, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా
9441681859
శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం, మాలకొండ, ప్రకాశం జిల్లా
9849225987
శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, నందనమారెళ్ళ, కనిగిరి, ప్రకాశం జిల్లా
9290202363
ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, మొగిలిచర్ల , ప్రకాశం జిల్లా
9440146246
శ్రీ గోవర్ధనగిరి ఆర్యవైశ్య రామానుజకూటము, ప్రకాశం జిల్లా
08592-203117, 9848108894, 998981815, 9490227741
శ్రీ పాలిమేర వీరాంజనేయస్వామివారి ఆర్యవైశ్య అన్నసత్రం సంఘం, పావులూరు
9949938027
శ్రీ సిద్ధి రామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, భిక్కనూరు, నిజామాబాద్ జిల్లా
08468-240144
శ్రీ కాలభైరవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసేవ సంఘం, రామారెడ్డి నిజామాబాద్ జిల్లా
9848528865
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కొమరపెళ్ళి, వరంగల్ జిల్లా
08710-226218
శ్రీ కొడవటూరు సిద్దేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం, కొడవటూరు, వరంగల్ జిల్లా
08710-248685, 9989958860
వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం, పాలకుర్తి, వరంగల్ జిల్లా
9177425050
ఆర్యవైశ్య శ్రీ కన్యకా పరమేశ్వరీ నిత్యాన్నసత్ర సంఘం, కుర్వీ, వరంగల్ జిల్లా
08719-277206, 9490853099
శ్రీ సాయి ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రము, షిరిడి, మహారాష్ట
02423-255296
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమము మరియు నిత్యాన్న సత్రం, షిరిడి
09822893791
శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదానం ట్రస్ట్, షిరిడి
02423-255809
హేమసాయిరామ్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, షిరిడి(సైకిల్ స్వామి )
02423-256558, 09850266267, 09247028070
అఖిల భారత షిర్ది క్షేత్ర సాయి భక్త నివాస్ నిత్యాన్నసత్రం (గుబ్బా వారిది) షిరిడి
02424-256178, 9763742385
దివ్యశ్రీ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, షిర్డీ(చిలకలూరిపేటవారిది )
09730065744
కర్నాటక శ్రీషిర్డీసాయి భవన్, షిర్డీ మహారాష్ట్ర( బెంగుళూరు వారిది)
080-26509999, 02423-219805, 09405401308
ఆనందసాయి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, షిరిడి
0888988822, 09767095072
శ్రీ బాలాజీ తిరుపతి అత్తలూరి ట్రస్ట్ షిర్డీసాయి క్షేత్ర నిత్యాన్నదాన సత్రం, షిర్డీ
09689531205, 09689531426
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, షిరిడి
9246822788
శ్రీ సాయి ఆరాధన క్షేత్రం, షిరిడి, మహారాష్ట్ర (విజయవాడ వారిది )
9848273933, 9247872336
శ్రీ షిర్డి సాయి క్షేత్ర వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం, షిరిడి(పుట్టపర్తి వారిది )
09975781066
శ్రీ రంగనాధ మహారాజ్ సంస్థాన్, పండరీపురం, మహారాష్ట్ర
02186-227252, 09075430855
శ్రీ మహేశ్వర భక్త నివాస్, పండరీపురం, మహారాష్ట్ర
02186-223377, 09049633604
ఆర్యవైశ్య వాసవీ అన్నసత్రం, పండరీపురం, మహారాష్ట్ర
09448254498
శ్రీ భద్రాచల క్షేత్ర వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్, భద్రాచలం, ఖమ్మం జిల్లా
08743-231600
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ నిత్య అన్నసత్ర సమాజం, అన్నవరం , తూర్పుగోదావరి జిల్లా
08868-238097, 239087, 9298052926,9949738383
ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, కోటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా
08857-251059
పైడావారి నిత్యాన్నదాన సత్రం, ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా
08857-251059
శ్రీ వాసవీ నిత్యాన్న శ్రీ వానప్రస్తా సేవా సమితి, అమరావతి, గుంటూరు జిల్లా
08645-255324
శ్రీ శైవక్షేత్రం(కోటిలింగ మహాక్షేత్రం), తాళ్లాయపాలెం, గుంటూరు జిల్లా
9392292298
మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ , చారిటబుల్ ట్రస్ట్, పొన్నూరు(వీరాంజనేయస్వామి దేవాలయం )
08643-213759
శ్రీ షిర్డిసాయిబాబా భక్త బృందం, ప్రకాష్ నగర్, నర్సరావుపేట, గుంటూరు జిల్లా
9390510875, 9849810950
శ్రీ రామ అన్నదాన సత్రం, కుసుమ హరనాధ్ దేవాలయంలో, శివుడి బొమ్మ దగ్గర, నర్సరావుపేట, గుంటూరు జిల్లా
08647-224029
శ్రీ రుక్మిణీ సత్యభామ సహిత కాళీయమర్దనస్వామి వారి దేవస్థానము, కోనేరు రోడ్, గుంటూరు
9393015522
శ్రీ ఆర్యవైశ్య వాసవీ కన్యకాపరమేశ్వరీ నిత్య అన్నదాన సత్రం, హంపి, కర్ణాటక
08394-241781, 9480493744
శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, విశాల్ నగర్, బళ్ళారి, కర్ణాటక
09845278019
వలిగమ్మదేవి ఆర్యవైశ్య సేవాసమితి, ఉలిగి, కొప్పళ్ల మం:: కర్ణాటక
09448124981
ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంస్థ, నంజన్ గూడు, కర్ణాటక
08221-228785
శ్రీ బిదురాశ్వర్ధ ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంఘం, బిదురాశ్వర్థం, కర్ణాటక
081-55288138
శ్రీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్న సత్రం, గానుగపూర్, కర్ణాటక
09535949619, 09844206932
శ్రీ వాసవీ నిత్యాన్నసత్రం, అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా
0301611252, 9985863255, 8639021305
శ్రీ వాసవీఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము , కళ్యాణమండపము, బీచుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా
9441303329
యస్.వి. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, అయ్యసాగర్, మహబూబ్ నగర్ జిల్లా
9866974004
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, విజయనగరం, విజయనగరం జిల్లా
9392505803, 8331909429
ఆర్యవైశ్య సంఘం, సాలూరు, విజయనగరం జిల్లా
9440544985
శ్రీ వాసవీ వైశ్య అన్నదాన సత్రం, అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లా
9440149926
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్, సోమనాథ్, గుజరాత్
09246822788
ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వర అన్నపూర్ణ నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్టు, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
07748934599, 07748935099
శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, నాచారంగుట్ట, మెదక్ జిల్లా
08454-239148, 8500056528
శ్రీ వాసవీ నిత్యాన్నదాన సత్రం, ఝరాసంగమ్, మెదక్ జిల్లా
08451-288361
రాజమహేంద్రవరం(రాజమండ్రి), నిత్యాన్నసేవ ట్రస్ట్, హరిద్వార్, ఉత్తరాఖండ్
01334-223037
aryavaishya satralu , accommodation in arya vysya , phone numbers arya vaysya choultry in india.
Please update బాసర arya vysya satram details.