గోవాలో సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మునగాల తేజ యశస్వి గుప్తా
Arya Vysya Community Leader Teja Yasaswi Gupta Receives Prestigious Honor in Social Work
ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V 211A (ఉమ్మడి చిత్తూరు/తిరుపతి) జిల్లా గవర్నర్ మునగాల తేజ యశస్వి గుప్తా సామాజిక సేవలో ప్రత్యేకంగా విశేష సేవలందించినందుకుగా ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూనివర్షిటీ’ నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.గోవాలోని గ్రాండ్ఇయర్ డి సాన్షి హాల్లో జరిగిన విజయవంతమైన అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు.
చిన్న వయసులోనే తనదైన శైలిలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల్లో కార్యకشطరగా, యువతకి స్ఫూర్తిగా నిలుస్తూ సమాజంలో సేవలందిస్తున్నారు. JCI తిరుపతి స్మార్ట్ సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ వాసవిమాత రాష్ట్ర ప్రచారకమిటీ ఛైర్మన్, అనిమల్ రెస్క్యూతీమ్ (ఆర్ట్) అధ్యక్షుడు వంటి ఎన్నో పదవుల్లో సేవలందిస్తున్న యశస్వి సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు.
సామాజిక సేవలో సింప్లిసిటీతో ఎంతో మంది ప్రముఖులతో, నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుని, అనేక అవార్డులను, రివార్డులను అందుకున్నారు. లక్షలాది మందికి ఆకలి తీర్చడం, మూగజీవాలకు వైద్యం అందించడం అన్నీ ఆయన ముఖ్య సేవా కార్యక్రమాలు.
తిరుపతికి చెందిన మునగాల చంద్రశేఖర్ శెట్టి సుబ్బరత్నం (సుబ్బులు) దంపతుల ఏకైక కుమారుడైన యశస్వి బాల్యంలో వేద పాఠశాలలో విద్యనభ్యసించేవారు. ఆయన గౌరవ డాక్టరేట్ పొందడాన్ని అదృష్టంగా భావించారు. తన విజయానికి తోడ్పడ్డ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ ఈ అర్హతని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Goa: Arya Vysya Pride Munagala Teja Yasaswi Gupta Conferred with Honorary Doctorate for Social Service
Munagala Teja Yasaswi Gupta, a proud member of the Arya Vysya community and the current Governor of Vasavi Clubs International District V 211A (Combined Chittoor/Tirupati), has been felicitated with an Honorary Doctorate for his unparalleled contributions to social service. This distinguished honor was presented by the United States of America University at the prestigious Grand Year D Sanxi Hall in Goa during a grand award ceremony.
Despite his young age, Yasaswi Gupta has already left a significant mark in the realm of social service. He inspires today’s youth and serves as a role model through his unique approach and dedication. He has been actively involved in various service organizations, holding key positions such as Founder President of JCI Tirupati Smart City, Chairman of Arya Vysya Mahasabha Vasavimata State Publicity Committee, and President of the Animal Rescue Team (ART).
Yasaswi Gupta believes that serving others is a blessing and has established strong relationships with eminent leaders and successful entrepreneurs while maintaining his simplicity. He has received numerous awards and recognitions, proving that anything can be achieved with determination and purpose.
His philanthropic deeds include feeding lakhs of needy people and providing medical treatment to animals in Tirupati town. Teja Yasaswi is the only son of the respected couple Munagala Chandrasekhar Shetty Subbarathnam (Subbulu). Rooted in tradition, he studied Vedic scriptures during his childhood and considers receiving the honorary doctorate a divine blessing. He attributes his success to his well-wishers, family members, and friends, and dedicates this achievement to every individual who supported his journey.
