Display Image Kapil Kapil Business Park
Spread the love

ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన ప్రశ్నల క్విజ్!
ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మీరు అన్ని సమాదానాలు ఇచ్చాక స్కోర్ ను చూసుకోవచ్చు. క్విజ్ పూర్తి అయ్యాక ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

Welcome to your Adhythimka Quiz 2

1. 
"దేవ దేవం భజే దివ్యప్రభావం" – అనే కీర్తనలో అన్నమయ్య ఏ దేవతా రూపాన్ని స్తుతించాడు?

2. 
విజయవాడలో కనకదుర్గ దేవి కొలువైన పర్వతం

3. 
ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితుడు

4. 
క్షీరసాగర మథనం లో గరళకంఠుడు సేవించిన పదార్ధం

5. 
గాయత్రీ మంత్రం లోని 24 బీజాక్షరాలను ప్రతీ వెయ్యి శ్లోకాలకు ఒకటి చొప్పున ఉపయోగిస్తూ వ్రాయబడిన మహాకావ్యం

6. 
తిరుమల ఆలయంలో ఆది శంకరులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఏ స్థానంలో ఉన్నట్లుగా చెప్పబడుతుంది?

7. 
వైష్ణవ సాంప్రదాయంలో వినాయకుడు

8. 
కామరూప విద్యతో కడుపులోకి వెళ్ళిన వాతాపి అనే రాక్షసుడిని జీర్ణం చేసుకొన్న మహర్షి

9. 
మహా భక్తుడైన ఒక కుమ్మరి వానిని అనుగ్రహించుటకు మట్టి కుండలో (అటికెలో) శివుడు సాక్షాత్కరించిన క్షేత్రం

10. 
ధృతరాష్ట్రుడి రథసారథి


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *