జై వాసవి జై జై వాసవి
వాసవి దేవి గాన నీరాజనం
రఘు కుల తిలక రారా రాగం
Vasavi Matha Raave
రచన గానం : పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
వాసవి మాతా రావే అందాల పాప వూ నీవే
వాసవి…..
పెనుకొండ నివాసిని నీవే కుసుమా0బ పుత్రిక నీవే
పెనుకొండ…..
నుదిటిన తిలకము మెరిసే ముద్దుల మోము మెరిసే
నుదుటి….
ఆనందము అంతా విరిసే
ప్రకృతి అంతా విరిసే
ఆనందము…..
వాసవి మాతా రావే…..
సిగలో మల్లెల తోటి వంపుగ వాల్ జడ నిలిచే
సిగలో ……
అపరంజి బొమ్మకు బుగ్గ జవ్వాది
చుక్కతో నిలిచే
అపరంజి…..
వాసవి మాతా రావే…..
ఆర్యవైశ్యుల వాసవీ ప్రతి నగరము నందు నిలిచే
ఆర్యవైశ్య…..
కన్నుల ఆనందాలే ప్రతి భక్తుల మదిలో నిలిచే
కన్నుల…..
వాసవి మాతా రావే……
కుసుమ శ్రేష్ఠి కూతురివే గౌరిఅంశ వెనీవూ
కుసుమ…..
కన్యక పరమేశ్వరివే పరమేశుని
జేరి నీవూ
కన్యక పరమే……
వాసవి మాతా రావే……