Welcome to your Adhyathmika quiz 13
ఎక్కడి నుండి ప్రత్యేక రథం అయోధ్యను చేరుకుంది?
రామ్ లల్లా విగ్రహం తయారీకి ఎన్ని రాయిలు ఉపయోగించారు?
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రైల్వే జంక్షన్ పేరును ఏ పేరుతో మార్చారు?
ప్రధాని నరేంద్ర మోడీ రామాలయ నిర్మాణానికి ఎప్పుడు పునాది వేశాడు?
అయోధ్య రామమందిర శంకుస్థాపన వేడుకకు ఎంత సమయం పడుతుంది?
రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది?
1992లో వివాదాస్పద స్థలంలో కూల్చివేసిన కట్టడం పేరు ఏమిటి?
ఏ ఇతిహాసం ప్రధానంగా రాముడు మరియు అయోధ్యతో ముడిపడి ఉంది?
రామ మందిరం రామ్ లల్లా విగ్రహం ఎన్ని కిలోల బరువు ఉంది?
అయోధ్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?