Welcome to your Adhythimka Quiz 10
పంచభూత లింగాలలో పృథ్వీ లింగం ఏ క్షేత్రంలో ఉంది?
ఎంతటి సాధకులకైనా మనసు ఇంద్రియాల ఆధీనంలోనే ఉంటుంది, అందుకే మనసును నియంత్రించాలంటే ఇంద్రియ నిగ్రహం అవసరం - అని వివరించే గీతా శ్లోకం
కాళరాత్రి దేవి ఆలయం ఎక్కడ ఉంది?
హిందూ సాంప్రదాయంలో దక్షిణ భారతదేశంలోని జాతీయ కాలమానం
పెద్దవాళ్లకు పాద నమస్కారం చేసే విధానం
తంజావూరు లోని బృహదీశ్వరాలయ నిర్మాణం చేసిన వారు
మానవ శరీరంపై వేదమంత్రాలు, స్తోత్రాల ప్రభావం ఏ రూపంలో ఉంటుంది?
లలితా సహస్రనామం లోని 34వ శ్లోకాన్ని ఏవిధంగా పఠించాలి?
గీతా జయంతి ఏ రోజున జరుపబడుతుంది?
గోకుల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఎక్కడ ఉంది?