Welcome to your Adhythimka Quiz 8
ఆది పంచాంగ కర్త (మొట్ట మొదటిగా పంచాంగం రచించినది) ఎవరు?
ధర్మాచరణ చేస్తూ జీవించే వారికి పుణ్యఫలాలు అందటమే కాకుండా, వారి ప్రభావంతో సమాజం స్వర్గంగా మారుతుంది - వారు చిరంజీవులుగా ఉంటారు — అని వివరించే భగవద్గీతా శ్లోకం
శివుని ఆనందభాష్పాల నుంచి పుట్టినదిగా ఏది చెప్పబడుతుంది?
చింతామణి ద్వీపం ఏ దేవతా రూపానికి సంబంధించినది?
వృద్ధ ఆదిత్య దేవాలయం ఎక్కడ ఉంది?
ఎందరో మహానుభావులు... కీర్తన రచించిన వాగ్గేయకారుడు
భాగవతం లోని గజేంద్ర మోక్షం సన్నివేశం ఏ ప్రదేశంలో జరిగినట్లు భావిస్తారు?
తిరుమల ఆలయంలో పూజాది కైంకర్యాలను నిర్వహించే సాంప్రదాయాలను, నియమాలను ఏర్పరచి, తొలిసారిగా పూజలు నిర్వహించిన మహర్షి ఎవరు?
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామంలో కొలువైన ఈశ్వరుడు