Welcome to your Adhythimka Quiz 7
బలి చక్రవర్తిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు వామన రూపంలో అవతరించిన దినం
శ్రీకాళహస్తి క్షేత్రంలో గణపతి
వినాయక చవితి నుండి పదవ రోజు వచ్చే పుణ్యదినం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హస్త నక్షత్రానికి అధిదేవత
జీవన ప్రయాణంలో మీకు లభించే విజయాలకైనా, వైఫల్యాలకైనా కేవలం మీ ప్రయత్నం మాత్రమే కారణం కాదు, అవన్నీ మీ ప్రారబ్ద ఫలాలుగా భావించి, కర్తవ్యం నిర్వర్తించడమే మీ ధర్మం — అని తెలియజేసే భగవద్గీత శ్లోకం
పూరీ జగన్నాథుని రథాన్ని ఏమని పిలుస్తారు?
అశ్వత్థామను ఎన్ని సంవత్సరాలు గాయాలతో జీవించమని శ్రీకృష్ణుడు శపించాడు?
శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు తపస్సు చేసి తన కుష్టు రోగాన్ని పోగొట్టుకున్న ప్రదేశం
రావణుని కుమారుడు దేవాంతకుడిని సంహరించినది ఎవరు?