AVOPA Bankmen Chapter Felicitates Top 100 Arya Vyshya Students with Gold Medals
ఆర్యవైశ్య విద్యార్థులకు స్వర్ణపతకాలతో సత్కారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఎంసెట్, నీట్ మరియు జేఈఈ (అడ్వాన్స్) పరీక్షల్లో అద్భుత ర్యాంకులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థినీ/విద్యార్థులను సత్కరించేందుకు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని…